హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఎయిర్ ఇండియా బస్సు దగ్ధం

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఎయిర్ ఇండియా బస్సు దగ్ధం

 

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వర్క్ షాప్ నుండి సర్వీసింగ్ కోసం ఆటోనగర్ వెళ్తుండగా పెద్ద అంబర్ పేట వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా చెలరేగిన మంటలు

 

ఎండ తీవ్రతకు మంటలు వేగంగా వ్యాపించి పూర్తిగా దగ్ధమైన బస్సు

 

అప్రమత్తమై బస్సు నుండి దూకి సురక్షితంగా బయటపడ్డ క్లీనర్, డ్రైవర్..

Facebook
WhatsApp
Twitter
Telegram