సారపాక పట్టణంలో సిపిఎం పార్టీ నిరసన

నిరసన ఆందోళన సారపాక పట్టణంలో 

కేరళలో బిజెపి కాంగ్రెస్ అపవిత్ర కలయిక బట్టబయలైంది 

 

సిపిఎం కుటుంబాలు 10 ఇళ్లల్లో ఈడి శోదా రాష్ట్రం అల్ల కులాల అయ్యింది

ప్రజలు తిరుగుబాటు చేశారు

ఇది అన్యాయం అక్రమం అని సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా సారపాక సెంటర్లో నిరసన ఆందోళన మే28న సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో

తెలియజేయడం జరిగింది

 

సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర బిజెపికి ఎదురిండీ పోరాటం చేసేది సిపిఎం పార్టీ తప్ప ఎర్రజెండాలు తప్ప మరొకటి లేదు, నాకు అందుకే సిపిఎం పార్టీని పూర్తిగా ఈ దేశంలో లేకుండా చేయాలనే కుట్రతో కేరళలో బిజెపి కాంగ్రెస్ రెండు కలిసి అక్కడ సిపిఎం కుటుంబాలు పినరయి విజయ్ మాజీ సీఎం ఇంటిపై దాడులు చేయటం దారుణం అని అన్నారు,

 

ఇవాళ దేశంలో బిజెపికి దీటైన పార్టీగా వామపక్షాలు అనే ఆలోచనతో భయం పట్టుకొని సిపిఎం కుటుంబాలపై దాడులు చేయటం ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు ముఖ్యంగా కేరళ ప్రజలు తిరుగుబడ్డారు

ఈడి కారుని అడ్డుకున్నారు మన భారతదేశంలో కాంగ్రెస్ గాని ప్రాంతీయ పార్టీలన్నీ కూడా నా చేతుల్లో ఉంటున్నాయని

బిజెపి భావిస్తుంది కానీ కమ్యూనిస్టులు మాత్రం ఎప్పటికైనా నాకు ప్రమాదమే ఏదో ఒక రోజు ప్రజలు నన్ను వ్యతిరేకించే రోజులు వస్తాయి కాబట్టి కమ్యూనిస్టులపై ఒత్తిడి తెచ్చి ప్రజల్లో బదనాం చేస్తే

 

నాకంటూ ఎదురు లేరని బిజెపి భావిస్తుంది అందుకు సిపిఎం పార్టీని లేకుండా చేయాలనే యొక్క కుట్రలో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయని

అందుకు దేశంలో రానున్న కాలంలో ఎర్రజెండా రెపరెపలాడె రోజులు రాబోతున్నాయి అందుకే మతోన్మాద కులాల తోటి మతాల తోటి దేశాన్ని సర్వనాశనం చేస్తున్న మోడీ ప్రభుత్వానికి ప్రజలే సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి

 

అందుకు ఎప్పుడో ఒకరోజు కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా బిజెపికెల్లి మొగ్గు చూపడం వల్ల ఇలాంటి దాడులు సిపిఎం పై జరుగుతున్నాయని అన్నారు,

పోరాటాలు ప్రజాల సమస్యల పైన చేసే వారి పైన దాడులు చేపిస్తున్నారని మోడీ ప్రభుత్వం

అందుకు ప్రజలు పోరాటానికి సిద్ధంగా ఉండాల్సిన ఆ రోజులు కూడా రాబోతున్నాయని అన్నారు

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు పాపినేని సరోజన SK అబిద కవులూరి నాగమణి Sk పాషా SK హుస్సేన్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram