ఎల్లుండి నుంచి వారి సిలిండర్ కనెక్షన్లు కట్.?

దేశంలో LPG కొరత రాకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఒక ఇంటికి ఒకే కనెక్షన్ రూల్ తీసుకొచ్చింది. PNG సప్లై ఉన్నవాళ్లు LPG కనెక్షన్ను వదులుకోవాలని ఇప్పటికే కోరింది. అయితే జూన్ 1 నుంచి అలాంటి వారికి ఆటోమేటిక్ గా LPG కనెక్షన్ కట్ కానుంది. వీరు సిలిండర్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకోలేరు. ఈమేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలు తమ డిజిటల్ డేటాబేస్ను అనుసంధానించాయి..

Facebook
WhatsApp
Twitter
Telegram