విశాఖ స్టీల్ ప్లాంటులో భారీ ప్రమాదం

విశాఖ స్టీల్ ప్లాంటులో భారీ ప్రమాదం..

8 మంది మృతి

 

ఎస్ఎంఎస్ -2లో కూలిన హాట్మెటల్ బకెట్లు

 

స్టీల్ లిక్విడ్ పడి 8 మంది కార్మికులు మృతి, పలువురు కార్మికులకు తీవ్రగాయాలు

 

ప్లాంట్లో మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది

 

కొనసాగుతున్న సహాయక చర్యలు

 

చనిపోయిన వారిలో ఆరుగురిని గుర్తించిన అధికారులు

Facebook
WhatsApp
Twitter
Telegram