మొహరం ఉత్సవంలో అపశృతి.. కాలిపోయిన సవారి.
గోల్డెన్ న్యూస్/ఆదిలాబాద్ /జిల్లాలోని తాంసి మండల కేంద్రంలో ఘటన.
సవారి బంగ్లా ప్రారంభోత్సవంలో టపాసుల నిప్పురవ్వలతో ప్రమాదం.
సవారిపై ఉన్న కాగితపు పూలకు మంటలు.
వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలను అదుపులోకి తీసుకురావడంతో తప్పిన పెను ప్రమాదం.
సవారిపై ఉన్న వస్త్రాలు స్వల్పంగా దగ్ధం.
Post Views: 11








