బి ఎల్ వో, అధికారులతో కలిసి ఓటరు నమోదు కార్యక్రమoలో పాల్గొన్న భట్టుపల్లి సర్పంచ్ కొమరం.సత్యనారాయణ
గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / SIR కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కరకగూడెం మండలం సమత్ బట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన ఓటర్ నమోదు … ధ్రువీకరణ కార్యక్రమంలో పినపాక మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ రేగ కాంతారావు గారి ఆదేశాల మేరకు బి ఎల్ ఓ అధికారులతో కలిసి పాల్గొనడం జరిగినది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు రేగ.లక్ష్మణరావు చంద.వసంతరావు పోలెబోయిన రాంబాబు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Post Views: 157








