ఎస్ఐఆర్ పై ప్రజల్లో అయోమయం

కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ ఇద్దరు కలిసి ఓట్లు గల్లంతయ్యే పరిస్థితికి ఈ సర్ జరుగుతుంది .

అందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓట్లు జాగ్రత్తగా చేర్పించుకోవాలని సిపిఎం పార్టీ సారపాక శాఖ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్నారు 

పాత ఓట్లు 2002లో ఓటు ఉన్న వారి కోసం ఒక బాక్స్ 2002లో ఓటు లేని వారి కోసం మరో బాక్సు ఉంటుంది 

ఈ రెండు అంశంలో ఒకదానిని మీరు పరిస్థితిని ఆధారంగా నిర్ణయించుకొని నింపాలి అని అధికారులు బిఎల్ఓ లు చెబుతున్నారు కానీ ప్రజలకి ఆ పారాలు నింపటం అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా BLOలు నింపాల్సిన అవసరం ఉంది అని అన్నారు ప్రజలకు వాళ్లకు తెలియజేయాలని 

ఓట్లు 1టి కూడా మిస్ కాకుండా చేర్పించాలని

 2002లో మీకు ఓటు లేదు కావున మీ బంధువుల్లో ఉన్న వారి వివరాలను ఈ బాక్స్ లో నింపాలి మూడో భాగంలో ఓటరు ప్రస్తుతం వివరాలతో నింపాలి పుట్టిన తేదీ ఆధార్ కార్డు నెంబరు మొబైల్ నెంబరు సంరుక్షడి పేరు సంరక్షడి హొటర్ గుర్తింపు కార్డు నెంబరు తల్లి పేరు తల్లి ఓటర్ గుర్తింపు కార్డు నెంబరు ఇవ్వాలి 

 పెళ్లి అయితే మీ భాగస్వామ్యం పేరు ఆమె హొటర్ గుర్తింపు నెంబరు పెళ్లి అవ్వకపోతే ఖాళీగా వదిలేయండి ఓటర్లు అందించాల్సిన సరైన పత్రాలు ఆధార్ కార్డు ,జనన ధ్రువీకరణ పత్రం, పాస్ కార్డు, పదో తరగతి, సర్టిఫికెట్, శాశ్వత నివాసం ధ్రువీకరణ పత్రం, అటివీ హక్కుల ధ్రువీకరణ పత్రం, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ధ్రువీకరణ పత్రం, ఇంటి అద్దె రసీదు, లేదా కరెంటు బిల్లు, వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి సరైన వివరాలు అందించటం వల్ల భవిష్యత్తులో ఓటరు కార్డులో పేరు గల్లంతు కాకుండా ఉంటుంది అలాగే ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా చూడటం ద్వారా ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని అన్నారు

 ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి యార్లెంకి అప్పారావు, ఆదురి నరసింహారావు, కందుకూరి నాగేశ్వరావు,

S శ్రీనివాసు ,CH రమణయ్య, బోళ్ళ ధర్మారావు, కన్నయ్య, తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram