గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఇటీవల తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ పై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని ఆయన అన్నారు. ప్రజా సమస్యలు, ఆదివాసీల హక్కులు, షెడ్యూల్ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాలపై తుడుందెబ్బ నిరంతరం ప్రశ్నిస్తుందని, పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు.
Post Views: 102









