గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్/ తెలంగాణ ఫారం సమర్పిస్తేనే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో పేరు నమోదు,పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఓటర్ సంతకం, తేదీ తప్పనిసరి,బీఎల్‌వో సంతకం కూడా ఉండేలా చూసుకోవాలని సూచన.
రెండు ఫారాల్లో ఒకటి బీఎల్‌వోకు, మరొకటి ఓటరు భద్రపరచుకోవాలి,2002 ఓటరు జాబితా వివరాలు ఉంటే వాటితోనే ఫారం నింపాలి పాత వివరాలు లేకపోతే ప్రస్తుత వివరాలతో ఫారం పూరించవచ్చు,ఇప్పటివరకు 1,66,70,610 మంది (49.28%) ఓటర్లు ఫారాలు సమర్పించారు.
రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,38,26,448 మంది,మరో 10 రోజుల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగియనుంది.ఆమూల్యమైన ఓటు హక్కును కాపాడుకోవాలంటే వెంటనే ఫారాలు అందజేయాలని సీఈఓ విజ్ఞప్తి.
Post Views: 48









