నేడు ఘట్కేసర్కి సీఎం రేవంత్..
అందెశ్రీ స్మృతివనానికి శంకుస్థాపన
గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్/ తెలంగాణ ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి నేడు (శనివారం) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లో అందెశ్రీ స్మృతి వనం, విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. గత ఏడాది అందెశ్రీ మరణించినప్పుడు కుటుంబానికి ఇచ్చిన హామీ మేరకు సుమారు 1.20 ఎకరాల్లో ఈ స్మృతి వనం అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో అందెశ్రీ జీవిత విశేషాలు, సాహిత్య రచనలు, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన జ్ఞాపకాలను ప్రదర్శించనున్నారు.
Post Views: 232









