గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ /ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) సందర్భంగా ఓటరు జాబితా నుంచి పేరు తొలగించినంత మాత్రాన పౌరసత్వం కోల్పోయినట్లు కాదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్లో పేర్లు తొలగించిన వారికి సంక్షేమ పథకాలు నిలిపివేస్తున్నారన్న ఆందోళనపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వం, ఓటరు నమోదు రెండూ వేర్వేరు అంశాలని పేర్కొంది.
Post Views: 51









