గోల్డెన్ న్యూస్ /కరకగూడెం/ కరకగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీవో గా శ్రీనివాసరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తానని అన్నారు. మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు నాయకులు సహకరించాలని అన్నారు .
Post Views: 33









