గోల్డెన్ న్యూస్ / కరకగూడెం /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల నూతన ఎంపీడీవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో శ్రీనివాస రావు ను సోమవారం మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలోజిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఎర్ర సురేష్ సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు చౌలం కేశవరావు, ఉపాధ్యక్షులు కల్తీ విజయ్, కరకగూడెం సర్పంచ్ పోలేబోయిన సుజాత, బట్టుపల్లి సర్పంచ్ తోలెం రమాదేవి,చిరుమల్ల సర్పంచ్ కొమరం సుగుణ, రేగళ్ల సర్పంచ్ బాడిష పార్వతి, పద్మాపురం సర్పంచ్ తోలెం రమేష్, చొప్పాలా సర్పంచ్ తోలెం సావిత్రి,గొల్లగూడెం సర్పంచ్ ఏళ్లబోయిన ముత్తమ్మా,మాజీ ఉపసర్పంచులు కొమరం,వెంకటేశ్వర్లు బాడిష లక్ష్మీనారాయణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
Post Views: 627









