ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’.. ఇలా పొందవచ్చు

ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’.. ఇలా పొందవచ్చు

 

గోల్డెన్ న్యూస్/ తెలంగాణ / రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ (FRC)ను సమీపంలోని మీసేవ కేంద్రం, ఆన్‌లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా సులభంగా పొందవచ్చు. ఈ సర్టిఫికెట్లో రేషన్ కార్డ్ నంబరే ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్‌గా ఉంటుంది. ఇది కుటుంబ వివరాలను ప్రతిబింబించే కార్డు మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిద్వారా ఆస్తి హక్కు, యాజమాన్య/వారసత్వ, చట్టబద్ధ హక్కులు ఏర్పడవని స్పష్టం చేసింది. అలాగే ఈ సర్టిఫికెట్ వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత లభించదని తెలిపింది.

Facebook
WhatsApp
Twitter
Telegram