గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ /ఎమ్మెల్యే వెంకట్రావు కారు ఢీ కొట్టిన లారీ భద్రాచలం నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా పతంగి టోల్గేట్ వద్ద ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది.
ప్రమాదంలో కారు ఒకవైపు పూర్తిగా దెబ్బతింది.
ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడగా, ఒక్కసారిగా జరిగిన ఘటనతో స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
పెను ప్రమాదం తప్పడంతో అనుచరులు, కార్యకర్తలు ఊరట చెందారు.
Post Views: 3








