ఇవాల్టితో ముగియనున్న సర్ డిజిటలైజేషన్ ప్రక్రియ…
అర్ధరాత్రి 12 గంటల వరకు ఎనిమినేషన్ ఫామ్స్ ఇవ్వడానికి అవకాశం కల్పించిన ఈసీఐ..
73 లక్షల ఇనుమరేషన్ ఫామ్స్ తిరిగి రాలేదంటున్న ఎలక్షన్ కమిషన్..
45 లక్షలు షిఫ్టెడ్ ఓట్లు ఉన్నట్లు గుర్తించిన ఎలక్షన్ కమిషన్..
తొమ్మిది లక్షల ఓటర్లు మరణించినట్లు రిపోర్ట్…
ఆరు లక్షల డూప్లికేట్ ఓట్లను గుర్తించిన ఎన్నికల అధికారులు..
రేపు సాయంత్రం అధికారికంగా పూర్తి వివరాలను వెల్లడించనున్న తెలంగాణ ఎలక్షన్ కమిషన్ అధికారులు…
Post Views: 32









