ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సముద్ర అలలు..

ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సముద్ర అలలు..

 

సముద్రపు పక్కనే ఉన్న ఇండ్లపైకి వస్తున్న అలలు..

 

కిలోమీటర్ల కొద్ది దూసుకోస్తున్న అలలు..

 

ఉదృతంగా మారుతున్న అర్నబ్ తుపాన్..

 

ఏపి తో పాటు దక్షిణ తెలంగాణ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం..

 

అప్రమత్తమవుతున్న రెండు ప్రభుత్వాలు..

 

ఇప్పటికే ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు..

 

బీచ్ లను మూసివేసిన ఏపీ ప్రభుత్వం..

 

ప్రభుత్వ కార్యాలయాలు మినహా అన్నింటికి సెలవు ప్రకటించిన ఏపి ప్రభుత్వం..

 

తెలంగాణ రైతులకు అలర్ట్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..

 

పత్తి, కూరగాయల పంటలను కాపాడుకునే పనిలో నిమగ్నమైన రైతులు..

Facebook
WhatsApp
Twitter
Telegram