ఫ్రీ బస్సులు ఎత్తివేయాలని ఎమ్మెల్యేకి విన్నవించుకున్న సామాన్యుడు

ఫ్రీ బస్సులు ఎత్తివేయండి అని ఎమ్మెల్యేకి తన ఆవేదన వ్యక్తపరుస్తున్న సామాన్యుడు

 

బెజ్జంకి : ఫ్రీ బస్సు ఎఫెక్ట్  నా పెళ్ళాం నన్ను వదిలేసి ఫ్రీ బస్సెక్కి వెళ్ళిపోయింది అంటున్న బాధితుడు కనకయ్య

 

నా భార్య నన్ను వదిలేసి ఫ్రీ బస్సు ఉంది అని వెళ్లిపోయింది అంటున్న కనకయ్య

 

రూ.2 వేలు ఖర్చు చేసి ఆమె కోసం 5 రోజులు వెతికాను

 

దయచేసి ఫ్రీ బస్ తీసేయండి అని బెజ్జంకి మండలం రేగులపల్లిలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు తన ఆవేదన చెప్పుకున్న బండి కనకయ్య

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram