Breaking New
*కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేసే అవకాశాలు..
1. వరంగల్ (ఎస్సి )
సర్వే సత్యనారాయణ ,మోతుకుపల్లి నర్సింహులు , సిరిసిల్ల రాజయ్య
2. నాగర్ కర్నూల్ (ఎస్సి)
సంపత్ కుమార్, మల్లు రవి, చారకొండ వెంకటేష్.
3. ఆదిలాబాద్ (ఎస్టీ)
నరేష్ జాదవ్, సేవాలాల్ రాథోడ్
4.మహబూబాబాద్ (ఎస్టీ)
బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, విజయా భాయి
5. ఖమ్మం (జనరల్)
రేణుక చౌదరి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, విహెచ్, మల్లు నందిని,
వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్, (సోనియా గాంధీ)
6. హైదరాబాద్ (జనరల్)
సమీర్ ఉల్లా , సూరం దినేష్ , ఆనంద్ రావు (ఎంబిటి కి పొత్తులో ఇచ్చే ఛాన్స్)
7. కరీంనగర్ (జనరల్)
ప్రవీన్ రెడ్డి, రుద్ర సంతోష్ కుమార్, నేరెళ్ల శారద, కటకం మృత్యుంజయం
8. పెద్దపల్లి (ఎస్సి )
గడ్డం వంశీ , పెర్క శ్యామ్, రామిళ్ళ రాధిక
9. నిజామాబాద్ (జనరల్) ఈరవత్రి అనిల్, జీవన్ రెడ్డి (ఎమ్మెల్సీ), సునీల్ రెడ్డి (ఆరెంజ్ ట్రావెల్స్ )
10. మెదక్ (జనరల్)
జగ్గారెడ్డి, మైనంపల్లి హన్మంత్ రావు, భవాని రెడ్డి, బండారు శ్రీకాంత్ రావు,
11. జహీరాబాద్ (జనరల్)
సురేష్ షెట్కార్, త్రిష (మంత్రి దామోదర రాజనర్సింహ కుమార్తె )
12. మల్కాజిగిరి (జనరల్) బండ్ల గణేష్ ,హరివర్ధన్ రెడ్డి, సర్వే సత్యనారాయణ
13. సికింద్రాబాద్ (జనరల్) CA వేణుగోపాల్ స్వామి, డాక్టర్ రవీందర్ గౌడ్, విద్యా స్రవంతి, అనిల్ కుమార్ యాదవ్.
14. చేవెళ్ల (జనరల్) చిగురింత
పారిజాత నర్సింహా రెడ్డి, దామోదర్ అవేలీ, కేల్ఆర్, మల్రెడ్డి రామిరెడ్డి
15. మహబూబ్ నగర్ (జనరల్) వంశీ చంద్ రెడ్డి ,
జీవన్ రెడ్డి (ఎంఎస్ఎన్ ఫార్మా), జిల్లెల ఆదిత్య రెడ్డి, సీతాదయాకర్ రెడ్డి,
16. నల్గొండ (జనరల్)
జానారెడ్డి, రఘువీర్ రెడ్డి (జానారెడ్డి కొడుకు), పటేల్ రమేష్ రెడ్డి
17. భువనగిరి (జనరల్)
చామల కిరణ్ కుమార్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, కైలాష్ నేత, కీర్తి రెడ్డి, సూర్య పవన్ రెడ్డి