శ్రీ కృష్ణ వృద్ధాశ్రమంలో జె.సి ధీర్ దివాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.

అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తనయుడు,జేసీ ప్రభాకర్ రెడ్డి మనవడు జేసీ.దీర్ దివాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ అబ్దుల్ రజాక్ శ్రీ కృష్ణ వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. వృద్ధ మహిళలకు చీరలను, పురుషులు పంచే చొక్కాలను పంపిణి చేసి కేకు కట్ చేయించి అనంతరం భోజనాలను ఏర్పటు చేసారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ స్టేట్ సెక్రెటరీ అయూబ్ బాషా, మైనార్టీ నాయకులు నూర్ భాషా,SR వాటర్ ప్లాంట్ అధినేత కందన్,స్నేహితులు జె.సి వీరాభిమానులు పుట్టినరోజు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Recent News :

Golden News

Golden News

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram