శ్రీ సత్యసాయి జిల్లాలో కమాండ్ కంట్రోల్ నెంబర్లు ఇవే – కలెక్టర్ TS చేతన్

శ్రీ సత్యసాయి జిల్లాలో రానున్న భారీ వర్షాల కారణంగా కమాండ్ కంట్రోల్ ను ఏర్పాటు చేసినట్లు సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి 9392999719, 08885 – 292432 నెంబర్లను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఫోటోతో పై నెంబర్ కు వాట్సప్ చేయాలన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram