పూడికతీత పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్.

భారీ వర్షాల నేపథ్యంలో అనంతపురం నగరంలోని రజాక్ నగర్, సోమనాథ్ నగర్, ఐదు, ఆరవ రోడ్లలో, యువజన కాలనీ, నారాయణ కళాశాల, త్రివేణి టాకీస్, అశోక్ నగర్ బ్రిడ్జి, ఎంజి కాలనీ, ఖాగా నగర్, హౌసింగ్ బోర్డ్ లలో ఉన్న నడిమి వంక, మరువ వంకలలో పూడికతీత పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్.

Facebook
WhatsApp
Twitter
Telegram