గోల్డ్ న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి
గ్రేటర్ హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్లను తనిఖీ చేసిన మేయర్ మొగల్ రెస్టారెంట్, డైన్ హిల్ మండి రెస్టారెంట్లలో కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్టు గుర్తింపు’ మాంసాన్ని ఫ్రిజ్‌లలో నిల్వ చేసిన రెస్టారెంట్ నిర్వాహకులు హో టళ్ళ నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్ ఫుడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్‌కి పంపాలంటూ అధికారులకు ఆదేశాలు. బంజారాహిల్స్‌లోని డైన్ హిల్ మండి రెస్టారెంట్ ట్రేడ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయినట్లు గుర్తింపు.
Post Views: 23