8 రోజులుగా బోరుబావిలో నరకం చూస్తున్న 3 ఏళ్ల చిన్నారి.
రాజస్థాన్ – కోరుత్లీలో 8 రోజుల క్రితం బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి చేతన
చిన్నారిని బయటకు తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న NDRF, SDRF, పోలీసులు..
బాలికను చేరుకునే ప్రయత్నాల్లో అడ్డుతగిలిన పెద్ద బండరాయి.. దాన్ని తొలగించి ఇవాళ చిన్నారిని బయటకు తీసుకొచ్చే అవకాశం..
Post Views: 31