2025లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది.
గోల్డెన్/ హైదరాబాద్ : 2025 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తాం పార్టీ శిక్షణ కార్యకలాపాలను సభ్యత్వ నమోదు కార్యకలాపాలు చేపడతాం అదే సమయంలో పార్టీ అధ్యక్ష ఎన్నిక కూడా ఉంటుంది. గ్రామంలోని బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అన్ని రకాలుగా పార్టీని బలోపేతం చేస్తూ.. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు తెలిపారు.
Post Views: 32