ఖమ్మం పట్టణంలో ఓ యువకుడు అనుమాన స్పదంగా మిస్సింగ్.
హైదరాబాద్ నుంచి వస్తున్న అన్నను పికప్ చేసుకునేందుకు బస్టాండ్‌కు వెళ్లిన సంజయ్ అనే యువకుడు ఇంటికి తిరిగి రాలేదు
సంజయ్ ఆచూకీ తెలియక కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబ సభ్యులు
ఎవరో ఒక మహిళను కిడ్నాప్ చేస్తున్నారని, తనను కొడుతున్నారని, కాలువ సమీపంలో చంపేస్తున్నారని వాయిస్ మెసేజ్ ద్వారా అన్నకు తెలిపిన సంజయ్
కరునగిరి ఎన్ఎస్పీ సమీపంలో యువకుడి బైక్ ను స్వాధీనం చేసుకున్న కుటుంబ సభ్యులు
ఆ మహిళ ఎవరు…?
సంజయ్ ఎటు పోయాడో తెలియక తల్లడిల్లుతున్న తల్లి
పోలీసులకు ఫిర్యాదు చేసిన సంజయ్ కుటుంబ సభ్యులు
Post Views: 40









