నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను.. కాంగ్రెస్ వాళ్లు నా ఫొటోలను ఫ్లెక్సీలలో వాడుకున్నారు.

 గోల్డెన్ న్యూస్ / మహబూబ్ నగర్:

నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను.. కాంగ్రెస్ వాళ్లు నా ఫొటోలను ఫ్లెక్సీలలో వాడుకుంటున్నారు.. గద్వాల ఎమ్మెల్యే

కాంగ్రెస్ పార్టీలో చేరి నాకు తెలియకుండా నా ఫోటోలు కాంగ్రెస్ ఫ్లెక్సీలలో వాడుతున్నారని కేసు పెట్టిన గద్వాల ఎమ్మెల్యే

 

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద సుప్రీం కోర్టు అనర్హత వేటు వేసే ప్రమాదం కనిపిస్తుండటంతో చిత్ర విచిత్రమైన కామెడీలు చేస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు

 

టిఆర్ఎస్  పార్టీలో గెలిచి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

 

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని సుప్రీం కోర్టులో కేసు వేసిన బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

 

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద సుప్రీం కోర్టు తీర్పు రాబోతున్న నేపథ్యంలో నేను BRS పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే అయితే నా ప్రమేయం లేకుండా గుర్తు తెలియని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో నా ఫోటో వాడుతున్నారని కేసు పెట్టిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి. కొసమెరుపు ఏంటంటే వృత్తి రీత్యా తాను రైతును అని ఫిర్యాదులో పేర్కొన్న గద్వాల ఎమ్మెల్యే

Facebook
WhatsApp
Twitter
Telegram