బాలికపై అత్యాచార యత్నం.. దేహశుద్ధి చేసిన స్థానికులు

గోల్డెన్ న్యూస్ / ఖమ్మం : పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన దుంప వేంకటేశ్వర రావు అనే వ్యక్తి, రోడ్డుపై ఆడుకుంటున్న ఒక చిన్నారికి చాక్లేట్ ఇస్తానని ఆశ చూపించి ఇంట్లోకి తీసుకెళ్ళి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు .ఆ చిన్నారి కేకలు వేయ్యటంతో పారిపోవడానికి ప్రయత్నించిన  వెంకటేశ్వరరావును స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడి పై పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు..

Facebook
WhatsApp
Twitter
Telegram