విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి.. ఏడుగురికి తీవ్ర గాయాలు

గోల్డ్ న్యూస్ /  జగిత్యాల : కోరుట్ల మండంలో తీవ్ర విషాదం.. వినాయక విగ్రహానికి విద్యుత్ వైర్లు తగిలి 7 గుడికి తీవ్రంగా గాయాలు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా. ఇద్దరు మృతి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. వినాయక విగ్రహాలను ఒక చోటు నుండి మరో చోటుకు మార్చే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram