గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : బిజెపికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్.. రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేయకుండా అడ్డుకున్న భాజపా నాయకులు తన రాజీనామా కిషన్ రెడ్డికి అందజేశారు. గత కొన్ని రోజులుగా బిజెపి సీనియర్ నాయకులు పై అసంతృప్తిగా ఉన్న రాజాసింగ్, పలు మార్లు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి బూతు స్థాయి సమావేశం నిర్వహించండి, సమస్యలను గురించిసమస్యలను గురించి చర్చించుకుందాం అని లేఖలు రాశారు.
Post Views: 35