స్థానిక ఎన్నికలపై MP ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
లీగల్ గా చెల్లుబాటి కానీ ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలన్న ఈటెల…
మహారాష్ట్ర తరహాలో ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే ఏంటన్న ఈటెల..
బీసీలకు 42% రిజర్వేషన్ల పేరుతో రేవంత్ సర్కార్ డ్రామాలు…
Note: మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు ఎన్నికల రద్దు చేసింది.. ఎన్నికల్లో ఖర్చుపెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు..
Post Views: 33









