మెడికల్‌ షాపుల్లో తనిఖీలు

గోల్డెన్  న్యూస్ / మణుగూరు:  డ్రగ్స్‌ ఇన్స్పెక్టర్ అశ్విని శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని పలు మెడికల్‌ షాపులపై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఔషధాల నిల్వ, రిజిస్టర్ వివరాలు పరిశీలించగా, కొంతమంది షాపులు మూసివేసి ఉండడం అనుమానాలకు తావిచ్చింది. లైసెన్స్, మందుల సరఫరా వివరాలపై అధికారులు సమగ్ర పరిశీలన చేపట్టారు..

Facebook
WhatsApp
Twitter
Telegram