రెండు దగ్గు మందుల విక్రయాలను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం.
రీలైఫ్, రెస్పీఫ్రెష్-టీఆర్ .Relife-cf .Respifresh -tr) దగ్గు మందులను నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు.
ఈ రెండు దగ్గు మందులను విక్రయించొద్దంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు.
ఈ రెండు దగ్గు మందుల్లోనూ కల్తీ జరిగినట్లు గుర్తింపు.
Post Views: 45









