డీజీపీకి కాల్ చేసిన చిన్నారి.. కారణమిదే..?

హర్యానాకు చెందిన డీజీపీ ఓపీ సింగ్‌కు ఇటీవల అర్థరాత్రి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ టైంలో ఎవరు ఫోన్ చేశారని చూస్తే చిన్నారి మాటలు వినిపించాయి. ఆ చిన్నారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న డీజీపీ… ఆ తర్వాత ఇంటి పెద్దలతో మాట్లాడారు. అది ఉద్దేశపూర్వకంగా చేసిన కాల్ కాదని నిర్ధారించుకున్నారు. ఈ అనుభవాన్ని ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఆడపిల్లలు గాజుబొమ్మలు కావొద్దని, వారిని హాయిగా మట్టిలో ఆడుకోనివ్వండని చెప్పుకొచ్చారు.

Facebook
WhatsApp
Twitter
Telegram