అన్ని మతాలకు సమాన గౌరవం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ
సామాన్యులకు సంక్షేమ ఫలాలు అందించేది కాంగ్రెస్ పార్టీ
అర్హులందరికీ రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నాము
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో 4 వేల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తున్నాం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ప్రాంతంలో మౌలిక వస్తువుల కల్పన కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాం
10 ఏళ్లు మీ నియోజకవర్గాన్ని టిఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది
ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు అవకాశం ఇవ్వండి
అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తేనే మీ ప్రాంతంలో అభివృద్ధి వేగవంతం అవుతుంది
మైనారిటీలకు కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను 2006లో ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ
మైనారిటీల వెనకబాటు తనముపై అధ్యయనానికి జస్టిస్ సచ్చార్ కమిటీ నీ ఏర్పాటుచేసి వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రారంభించింది
తెలంగాణలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను కల్పించింది కాంగ్రెస్
కాంగ్రెస్ ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లతో మైనార్టీ విద్యార్థులు వేలమంది డాక్టర్లుగా ఇంజనీర్లు అయ్యే అవకాశం కలిగింది
ఉన్నత విద్య చదువుకునే విద్యార్థుల కోసం మౌలానా ఆజాద్ స్కాలర్షిప్లను అమలు చేసింది కాంగ్రెస్
మైనారిటీ మహిళల ఉపాధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం
మహిళా సంఘాల్లోని మహిళలకు వడ్డీ లేని రుణాలు కలిపిస్తున్నాం
మైనారిటీ మహిళలు కూడా ఆర్థికంగా నిలదొక్కుకునేలా కృషి చేస్తున్నాం
ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీని దీవించండి
చేయి గుర్తుకుకు ఓటు వేసి నవీన్ యాదవ్ ను గెలిపించండి








