నల్గొండ మెడికల్ కాలేజీలో మరోసారి ర్యాగింగ్ కలకలం

నల్గొండ మెడికల్ కాలేజీలో మరోసారి ర్యాగింగ్ కలకలం

గోల్డెన్ న్యూస్/ నల్గొండ : ర్యాగింగ్ సహజమే అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన కాలేజీ యాజమాన్యం 

ఇటీవల సీనియర్లు తమను ర్యాగింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులు

తమ మీద ఫిర్యాదు చేసిన సంగతి తెలుసుకుని, మీ సంగతి చెప్తామంటూ జూనియర్లను బెదిరించిన సీనియర్లు

 

సీనియర్లు బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేయగా, అవన్ని సహజం, వచ్చే ఏడాది మీరు కూడా సీనియర్లు అవుతారంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన కాలేజీ ప్రిన్సిపాల్

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram