హైకోర్టు వెబ్సైట్ హ్యాక్.
గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ చేసిన దుండగులు..
ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తున్న క్రమంలో ఓపెన్ అవుతున్న ఆన్లైన్ బెట్టింగ్ సైట్..
పోలీసులకు ఫిర్యాదు చేసిన హై కోర్టు రిజిస్ట్రార్..
పీడీఎఫ్ ఫైల్స్‌కు బదులు BDG SLOT అనే బెట్టింగ్ సైట్ ఓపెన్ అవుతుంది అంటూ ఫిర్యాదు..
కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ పోలీసులు.
Post Views: 63








