న్యాయం చేయాలని సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి

న్యాయం చేయాలని సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి

గోల్డెన్ న్యూస్/మహబూబాబాద్ :తన ఇంటికి వెళ్లడానికి దారి  లేకుండా చేసి చిత్రహింసలు గురి చేస్తున్నారని ఆరోపణ…

గ్రామ పెద్ద మనుషులు నరకం చూపిస్తున్నారు…

తన ఇంటి చుట్టూ కంచవేసి బాట లేకుండా చేశారు…

తన ఇంటికి వెళ్లడానికి దారిని కేటాయిస్తూ న్యాయం చేయాలని సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి

పెద్దమనుషుల చుట్టు, పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరిగిన ఫలితం లేదు…

గూడూరు మండలం లో న్యాయం కోసం సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి…

గూడూరు మండలం భూపతిపేట గ్రామ శివారు కోమటిపల్లి తండా కు ధరంసోత్ రవి కుమార్ అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన…

విషయం తెలుసుకుని సంఘటన స్థలాన్ని చేరుకున్న గూడూరు ఎస్సై…

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram