ప్రముఖ నటుడు కన్నుమూత

బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తాజాగా కన్నుమూశారు. అతని మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ధర్మేంద్ర నివాసానికి చేరుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర పది రోజుల క్రితం ముంబైలోని క్యాండి ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత ఆసుపత్రి నుంచి ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు. చివరికి ప్రస్తుతం ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram