గోల్డెన్ న్యూస్/ ఖమ్మం / ఖమ్మం పాత బస్టాండ్ లో సెల్ ఫోన్ దొంగలు హల్‌చల్ శుక్రవారం రాత్రి బస్టాండ్ లో పది నిమిషాల వ్యవధిలో సుమారు పది మొబైల్ ఫోన్స్ చోరీ గురికాబడ్డాయి .ప్రయాణికులు పల్లె వెలుగు బస్సులు ఎక్కుతున్న సమయంలో చాకచక్యంగా చోరీకి పాల్పడుతున్న కేటుగాళ్లు. సీసీ కెమెరాలో రికార్డు అయిన చోరీ దృశ్యాలు..
Post Views: 45









