బీఆర్ఎస్ పార్టీలో చేరిన భూక్యా దళ్ సింగ్ నాయక్, లక్కినేని సురేందర్..
గోల్డెన్ న్యూస్ / ఇల్లందు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గంలో 1987నుండి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డానని.కానీ తనను పార్టీ అవమానించింది అంటూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన భూక్యా దళ్ సింగ్ నాయక్.
భూక్యా దళ్ సింగ్ నాయక్, లక్కినేని సురేందర్‌లతో ఫోన్‌లో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన సీనియర్ నేత భూక్యా దళ్ సింగ్ నాయక్
భూక్యా దళ్ సింగ్ నాయక్‌తో పాటు గులాబీ కండువా కప్పుకున్న మరో సీనియర్ నేత లక్కినేని సురేందర్..
Post Views: 88









