ఉస్మానియా యూనివర్సిటీలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ / ఉస్మానియా యూనివర్సిటీలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ సోదాలు నిర్వహించింది. బిల్డింగ్ డివిజన్ డీఈ శ్రీనివాస్ ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.
ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ వివరాల ప్రకారం.. ఓయూ మానేరు హాస్టల్లో ఓ కాంట్రాక్టర్ సివిల్ వర్క్స్ చేశాడు. రూ.14 లక్షల బిల్లుల కోసం డీఈ శ్రీనివాస్ కు మదర్ కాంటాక్ట్ దరఖాస్తు చేసుకున్నాడు బిల్ చేయడానికి కాంటాక్టర్ వద్ద రూ. 11,000 లంచం డీమాండ్ చేసిన శ్రీనివాస్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన డి ఈ శ్రీనివాస్
ఇంకా రెండు నెలల్లో రిటైర్ అవనున్న డి ఈ శ్రీనివాస్
Post Views: 100









