గోల్డెన్ న్యూస్ /తెలంగాణ / కరీంనగర్ జిల్లా ఎల్ ఎన్ సైదాపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన పేరాల అమన్‌రావు మంగళవారం అబుదాబిలో జరిగిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ.30 లక్షలకు ఎంపికయ్యాడు.
టాప్ ఆర్డర్ అటాకింగ్ బ్యాట్స్‌మెన్ అయిన అమన్‌రావు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అండర్-19, అండర్-23లో అద్భుత ప్రతిభ కనబరిచాడు.
వేలంలో పాల్గొనేందుకు పాస్‌పోర్టు లేకపోవడంతో బండి సంజయ్ తక్షణమే స్పందించి పాస్‌పోర్టు జారీ చేయించారని సునీల్ రావు తెలిపారు.
Post Views: 145









