గోల్డెన్ న్యూస్ /హన్మకొండ / కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఎక్కడికక్కడా నిర్వహిస్తున్నారు పోలీసులు. ఈ తరుణంలోనే హన్మకొండలో రికార్డు డ్రంక్ అండ్ డ్రైవ్ రీడింగ్ నమోదు అయింది. మద్యం తాగి వాహనాలు నడిపే వారిని అరికట్టేందుకు కట్టుదిట్టంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు ఈ నేపధ్యంలో హన్మకొండలో ఒక వ్యక్తిని బ్రీత్ అనలైజర్ తో తనిఖీ చేయగా 432 గా రికార్డు అయిన డ్రంక్ అండ్ డ్రైవ్ రీడింగ్ 2025 సంవత్సరంలో ఇదే హైయెస్ట్ రికార్డు అని పేర్కొన్న పోలీసులు
Post Views: 43









