హైదరాబాద్ టోలిచౌకిలో రోడ్డు ప్రమాదం..
డెలివరీ బాయ్‌పైకి దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు, యువకుడు మృతి.. ఆర్డర్ డెలివరీ చేసేందుకు వెళ్తూ.. బైక్ స్కిడ్ అయి కిందపడిపోయిన అభిషేక్.. కిందపడిన అభిషేక్‌పైకి బస్సు ఎక్కించిన ప్రైవేట్ బస్సు డ్రైవర్.. ఆపకుండా వెళ్లిపోయే ప్రయత్నం.. బస్సును వెంబడించి ఆపిన వాహనదారులు, స్థానికులు
Post Views: 23









