ప్రాణాంతకంగా మారుతున్న చైనా మాంజా 

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్  / మరికొన్ని రోజుల్లో సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ పండగ వస్తుందంటే చాలు నగరంలో హడావుడి అంతా ఇంతా కాదు. అన్ని వయసులవారు డాబా, బిల్డింగ్లు ఎక్కి పోటాపోటీగా గాలి పటాలు ఎగురవేస్తుంటారు.

 

అంబర్‌పేట కొత్త ఫ్లైఓవర్ మీద తన ద్విచక్ర వాహనంపై గోల్నాక నుండి రామంతపూర్ వైపు వెళ్తుండగా, ఒక వ్యక్తి మెడకు బలంగా తగిలిన చైనా మాంజా

 

దీంతో అతని గొంతు కోసుకుపోయి తీవ్ర రక్తస్రావం అవ్వడంతో, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన స్థానికులు

 

మనుషుల ప్రాణాలు తీస్తున్న చైనా మాంజాను వాడడం ఇకనైనా ఆపాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న పోలీసులు

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram