నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బీఆర్‌ఎస్‌ పార్టీకి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను రాజీనామా చేయడం లేదని స్పష్టం చేస్తూ తాజాగా ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.

సోషల్ మీడియాలో తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న తప్పుడు వార్తలను బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు.

 

తాను టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని . తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై చట్టపరంగా చర్యలు చర్యలు ఉంటాయని.

 

తెలంగాణ ప్రజలను పట్టపగలే మోసం చేసిన. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు పెల్లుబుకుతున్న తెలుస్తోంది.ప్రజాగ్రహం నుండి తప్పించుకోవడానికి తప్పు ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram