మేడారంకు RTC బస్సులు.. టికెట్ ధరలు..
గోల్డెన్ న్యూస్ / ఖమ్మం / సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర-2026 సందర్భంగా భక్తుల కోసం TGSRTC అధికారులు ప్రత్యేక బస్సు ఛార్జీలను ప్రకటించారు.
ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సుల ధరల పట్టికను విడుదల చేశారు.
ఖమ్మం నుంచి రూ. 480.ఇల్లందు -రూ. 400. కొత్తగూడెం-రూ. 350. పాల్వంచ-రూ. 310. భద్రాచలం-రూ. 300.ఇల్లందు వయా గుండాల – రూ. 270.మణుగూరు- రూ. 210. ఖరారు చేశారు.
Post Views: 48









