మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్‌

మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్‌

 

ముంబయి: మహారాష్ట్రకు తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగా సునేత్ర పవార్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram