ప్రమాదాలు, ఇతర సందర్భాల్లో రక్తస్రావం వల్లే ఎక్కువగా ప్రాణాలు పోతుంటాయి. ఈ క్రమంలో బ్లీడింగ్‌ను ఆపే ‘స్ప్రే ఆన్ పౌడర్’ను దక్షిణ కొరియాలోని KAIST సైంటిస్టులు కనుగొన్నారు. రక్తాన్ని తాకగానే బలమైన జెల్‌గా మారి, గాయాన్ని సీల్ చేసేలా అభివృద్ధి చేశారు. ఇందులో వాడిన పదార్థాలు ప్రకృతి నుంచి తీసుకున్నవే కావడం గమనార్హం. సైనికులను కాపాడాలని తాను ఈ రీసెర్చ్ చేసినట్లు సైంటిస్ట్ క్యుసూన్ పార్క్ తెలిపారు.
Post Views: 21









